Song lyrics for Raaye Nuv Raaye

Raaye Nuv Raaye Song Lyrics in English Font From Bomma Blockbuster Movie Starring   Nandu,Rashmi Gautam in Lead Roles. Cast & Crew for the song " Raaye Nuv Raaye" are Manisha Eerabathini,Ram Miriyala,Muheet Bharti , director

Raaye Nuv Raaye Song Lyrics



నా తో రా అందే సూపే ఏ టే టో ఓఓ సేసే గుండె
సురుకే ఏసేయే సెయ్యే తాకే
బేరం సారం సేసే ఈడే నీతోనే

రాయే రాయే సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా ఆ ఆ
ఓ ఓ రాయే నువ్ రాయే
సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా ఆ ఆ

ఓ సినుకు రాలిందా ఆ సిలిపి సిగురే తొడిగే
ఈ పెదవి తాకిందా ఓ వలపు మొలకై మొలిసే
కలిసే మధువులోన నలుగుతున్న మైకం తగిలి
సూపుల గాలం పడగా ఏదో నషా ఆ ఆఆ

రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా ఆ ఆ

తానెపుడు వాలిందో ఎనక ఎగిరే సిలికా
మెలికలేసిందో మురిసి ఎదలో గిలక
ముద్దొచ్చే కసురుతున్న నొసటిపైన సెమటే తగిలి
ఊపిరి ఏగం పెరిగే ఏదో నిషా ఆ ఆఆ

రాయే రాయే సందుల్లో గొడవల్లో
రాయే రాయే రోజూ గలాట రాయే
సేద్దామా ఆ ఆ రాయే
గలాట సేద్దామా రాయే రాయే
గలాట సేద్దామా ఆ ఆఆ
హు హు హు హు ఓహో హో హో ఓహో హో హో
Song Name Raaye Nuv Raaye lyrics
Singer's Manisha Eerabathini,Ram Miriyala,Muheet Bharti
Movie Name Bomma Blockbuster
Cast   Nandu,Rashmi Gautam

Which movie the "Raaye Nuv Raaye" song is from?

The song " Raaye Nuv Raaye" is from the movie Bomma Blockbuster.

Who written the lyrics of "Raaye Nuv Raaye" song?

director written the lyrics of " Raaye Nuv Raaye".

singer of "Raaye Nuv Raaye" song?

Manisha Eerabathini,Ram Miriyala,Muheet Bharti has sung the song " Raaye Nuv Raaye"