Song lyrics for Nee Kannulu

Nee Kannulu Song Lyrics in English Font From Savari Movie Starring   Nandu,Priyanka Sharma in Lead Roles. Cast & Crew for the song " Nee Kannulu" are Rahul Sipligunj , director

Nee Kannulu Song Lyrics



నీయీ కన్నులూ
నా దిల్లులో నాటుకున్నాయే

పిల్లో
నీ కన్నులు
నా దిల్లులో నాటుకున్నాయే
ఒసేయ్
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా
తిరుగుతున్నానే

అరెరెయ్ సిన్నదాన
యమా కిరాక్ ఉన్నవే
ఎన్కే నేను రానా
నా గిరాకీ నువ్వే

నీ సేకలు థాయ్ తక్కలు
కిక్ ఏయ్ ఎక్కిందే
పిల్ల నా అక్కలు
దెబ్బకు సుక్కల
పక్కన నక్కిందే

ఒఒఒఒఒఒఒఒ
చార్మినార్ మీదనే
వాలిన పావురమై ఏయ్
తీను మారు చేస్తున్న
బోనాల్లో పోతరాజై

చోడ్ దియా ఖానా పీన
తేరే ఖయాల్ మెయిన్
జీన య మరణ తేరే బినా
నా వాళ్ళ అవ్వదు లే

న అంగీకి ఓ అత్తరు
కొట్టినట్టుందే
అర్రే నా లుంగీకి
చామంతుల అత్కవెట్టినట్టుందే
పిల్లో

నా గుర్రానికి మేకప్ ఏశి
తెస్తానే బారాత్ కె
ఓల్డ్ సిటీ గల్లీల్లో తెస్తానే
చాందిని రాతే

దోస్తులందరికి దావత్ ఇస్తా
మన షాదీ లో నా
ముక్క సుక్క అన్ని వెడ్తా
డిన్నర్ ల డీజెవెడ్తఆఆఆ

నీ పక్కన నేనున్నటు
తలుసుకుంటుంటే
అర్రే కలకత్తా మీనాక్షి
పన్ను నోట్ల వెట్టినట్టుందే

నీ కన్నులు
నా దిల్లులో నాటుకున్నాయే
ఒసేయ్
ఓ పయ్యల గిరగిర చుట్టూరా
తిరుగుతున్నానే

అరెరెయ్ సిన్నదాన
యమా కిరాక్ ఉన్నవే
ఎన్కే నేను రానా
నా గిరాకీ నువ్వే

నీ సికాలు థాయ్ తక్కలు
కిక్ ఏయ్ ఎక్కిందే
పిల్ల నా లేఖలు
దెబ్బకు సుక్కల
పక్కన నక్కిందే
Song Name Nee Kannulu lyrics
Singer's Rahul Sipligunj
Movie Name Savari
Cast   Nandu,Priyanka Sharma

Which movie the "Nee Kannulu" song is from?

The song " Nee Kannulu" is from the movie Savari.

Who written the lyrics of "Nee Kannulu" song?

director written the lyrics of " Nee Kannulu".

singer of "Nee Kannulu" song?

Rahul Sipligunj has sung the song " Nee Kannulu"