Song lyrics for Gandharva Lokala

Gandharva Lokala Song Lyrics in English Font From Pelli SandaD Movie Starring   Roshan,Sreeleela in Lead Roles. Cast & Crew for the song " Gandharva Lokala" are Hemachandra,Ramya Behara , director

Gandharva Lokala Song Lyrics



గాంధర్వ లోకాల
సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల
లావణ్య తేజనివో
ఎవరివో ఎవరివో

ఆనంద క్షేత్రాల
అపరంజి పుష్పాన్నివో
ఎవరివో ఎవరివో
అందాల ఆలయంలో
ప్రాణ శిల్పానివో
ఎవరివో ఎవరివో

ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఎవరివో ఎవరివో ఎవరివో హోం హోం

తాడిపొడి అందాల నాట్యశావవో
కులుకుల పరువాల కళాశాలవో
పెదవుల అమృతాన పానశాలవో
చెదరని సౌఖ్యాల స్వర్గసాలవో

అలజడులఅడవిలోన తప్పిపోయిన నన్ను
పిలిచేటి పర్ణశాలవో
ఆ నింగికి ఈ నెలకి ఉయ్యాల కట్టేసి

ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో

గాంధర్వ లోకాల
సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల
లావణ్య తేజనివో
ఎవరివో ఎవరివో
Song Name Gandharva Lokala lyrics
Singer's Hemachandra,Ramya Behara
Movie Name Pelli SandaD
Cast   Roshan,Sreeleela

Which movie the "Gandharva Lokala" song is from?

The song " Gandharva Lokala" is from the movie Pelli SandaD.

Who written the lyrics of "Gandharva Lokala" song?

director written the lyrics of " Gandharva Lokala".

singer of "Gandharva Lokala" song?

Hemachandra,Ramya Behara has sung the song " Gandharva Lokala"