Song lyrics for LOLLIPOP

LOLLIPOP Song Lyrics in English Font From Lollipop Movie Starring   Ananya,Sudhakar Komakula in Lead Roles. Cast & Crew for the song " LOLLIPOP" are Sid Sriram , director

LOLLIPOP Song Lyrics



మొదటిసారి మొదటిసారిప్రేమ గాలే తాకుతుంటేఏది రాగం ఏది తాళంతెలియదాయే అయ్యో పాపం

కలువలాంటి కనులలోనకలలవాయనే దూకుతుంటేఏది గానం ఏది నాట్యంతేలదాయె అయ్యో పాపం

తీపిగా ఊహలన్నిచుట్టుముట్టుకున్న వేళమనసుకే లొంగిపోడమే ఇష్టం

వరదలా ఆశలన్నీకట్ట తెంచుకున్న వేళవయసునే పట్టుకోడమే కష్టం

అర్ధం కాని సరికొత్త చదువునిరాత్రి పగలు చదివేయడంఅద్ధం ముందు ఇన్నాళ్ళు ఎరుగనిఅందం మెరుగు దిద్దేయడం

అంత గజిబిజిగా ఉంటుందేఅంతా తికమకగా ఆ ఆ ఆ

కాలం కదలదే మైకం తొలగదేమొహం విడువదే ప్రేమే ఉంటేదూరం జరగదే భారం తరగదేతీరం దొరకదే ఇంతే ప్రేమలోన ఉంటే

రెండే కళ్ళు కదాఅవి కలలకి ఇల్లు కదాఎన్ని పనిచేస్తున్నాఇంకొన్ని మిగిలే ఉండునుగా

ఒకటే గుండె కదాఅది మరి తలపుల కుండ కదాఎంత ఒంపేస్తున్నాఅవ్వదు ఖాళీయేగా

ప్రతి మాట చిత్రంప్రతి పూట చైత్రంప్రతి చోట ఏదో ఒక ఆత్రం

ప్రతి చూపు అందంప్రతి వైపు అందంప్రతి గాలి ధూళీ గంధం

కాలం కదలదే మైకం తొలగదేమొహం విడువదే ప్రేమే ఉంటేదూరం జరగదే భారం తరగదేతీరం దొరకదే ఇంతే ప్రేమలోన ఉంటే

మొదటిసారి మొదటిసారిప్రేమ గాలే తాకుతుంటేఏది స్వర్ణం ఏది వర్ణంతెలియదాయే అయ్యో పాపం

అదుపులేని పొదుపులేనికుదుపులే ఓ చేరుకుంటేఏది స్వప్నం ఏది సత్యంతెలదాయే అయ్యో పాపం

కడలిలా అంతులేనివింత హాయి పొంగుతుంటేపడవలా కొట్టుకెళ్ళదా ప్రాయంఅడవిలా దట్టమైన ఆదమరపుకమ్ముకుంటే నెమలిలాచిందులెయ్యదా ప్రాణం

చిత్తం చెదరగొట్టేది అంటేప్రేమాకర్షణే కాదామొత్తం రెండు హృదయాల నడుమతీరని ఘర్షణే రాదా

ఏదో సతమతమే రోజంతాఏదో కలవరమే ఏ ఏఏ

కాలం కదిలెనే మైకం తొలిగెనేమౌనం కరిగెనే ప్రేమ వల్లేదూరం జరిగెనే భారం తరిగెనేతీరం దొరికెనేఅంతా ప్రేమ మాయ వల్లే
Song Name LOLLIPOP lyrics
Singer's Sid Sriram
Movie Name Lollipop
Cast   Ananya,Sudhakar Komakula

Which movie the "LOLLIPOP" song is from?

The song " LOLLIPOP" is from the movie Lollipop.

Who written the lyrics of "LOLLIPOP" song?

director written the lyrics of " LOLLIPOP".

singer of "LOLLIPOP" song?

Sid Sriram has sung the song " LOLLIPOP"